Rally Image

రైతుకూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్)

భారతదేశం ప్రకృతిసిద్ధ వనరులకు నిలయం. నిరంతరం పారే జీవనదులు, సారవంతమైన విస్తృత వ్యవసాయ భూములు, భూగర్భ (జల, ఖనిజ) సముద్ర వనరులు, అటవీ సంపద పుష్కలంగా వున్న జీవగడ్డ. అపారమైన మానవ శ్రమశక్తి గల దేశం. ఇన్ని వున్నా మన ప్రజల బ్రతుకుల్లో వెలుగురేఖలు ప్రసరించలేదు. తిండి, గుడ్డ, గూడు సమస్యలింకా పరిష్కరించబడలేదు. చదువు, సంస్కృతి, విజ్ఞానాలకు బదులు నిరక్షరాస్యత, నిరుద్యోగం, మౌఢ్యం, అజ్ఞానం రాజ్యమేలుతున్నాయి. ఒక్క మాటలో భారత ప్రజల బ్రతుకు చీకట్లో తడుములాటగా వుంది.

మరింత చదవండి ›

రైతుకూలీసంఘం ప్రచురణలు

అన్ని ప్రచురణలు వీక్షించండి ›
Book

భూ పరాయీకరణ

ప్రో. తోట జ్యోతిరాణి

Book

పాలస్తీనా ముఖచిత్రం

(గాజాపై ఇజ్రాయిల్ దాడులు 2023- 2024)

Book

మిర్చి రైతులను మరింతగా దగాచేస్తున్న

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Book

'అనంత' కరువుకు అంతమెప్పుడు?

రైతుకూలీసంఘం ఫోటో గ్యాలరీ

అన్ని ఫోటోలు వీక్షించండి ›